- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోం మినిస్టర్‌కు ఫోన్ చేస్తా.. ట్రాఫిక్ పోలీసులతో యువకుడి లొల్లి
<p>దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ వాహనదారుడు హల్‌చల్ చేశాడు. విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసేందుకు యత్నించాడు. అతిగా శబ్ద కాలుష్యం చేయడంతోపాటు హెల్మెట్ లేకుండా నిబంధనలకు ఉల్లంఘించాడని.. అడ్డుకునేందుకు వెళ్లిన హోంగార్డు రాథోడ్ పై దురుసుగా ప్రవర్తించాడు. ఇదేమిటని ప్రశ్నించేందుకు వెళ్లిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తుతో కూడా అలాగే మాట్లాడాడు. ఎంత చెప్పిన వినకుండా హోం మినిస్టర్‌కు కాల్ చేస్తాను అంటూ హంగామా చేశాడు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హాం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ వాహనదారుడు హల్‌చల్ చేశాడు. విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసేందుకు యత్నించాడు. అతిగా శబ్ద కాలుష్యం చేయడంతోపాటు హెల్మెట్ లేకుండా నిబంధనలకు ఉల్లంఘించాడని.. అడ్డుకునేందుకు వెళ్లిన హోంగార్డు రాథోడ్ పై దురుసుగా ప్రవర్తించాడు. ఇదేమిటని ప్రశ్నించేందుకు వెళ్లిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తుతో కూడా అలాగే మాట్లాడాడు. ఎంత చెప్పిన వినకుండా హోం మినిస్టర్‌కు కాల్ చేస్తాను అంటూ హంగామా చేశాడు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హాం గార్డుపై దాడికి యత్నించడం, ఇన్‌స్పెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించిన అతడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారుడి పేరు ధర్వేజ్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Next Story






