తల్లి, ఇద్దరు పిల్లల దారుణ హత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు

by Malleboina Mahesh |

<p>దిశ, వెబ్‌డెస్క్ : విజయవాడలోని వాంబే కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వారిని తన భర్తే హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. &nbsp;</p>

murder
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయవాడలోని వాంబే కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వారిని తన భర్తే హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story