- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకులు అడిగాడని.. భార్య ఆత్మహత్య
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడేళ్ల కొడుకు నిశాంత్‌కు విషమిచ్చి తల్లి లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విడాకుల నోటీసు పంపించడంతో మనస్తాపం చెందిన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడేళ్ల కొడుకు నిశాంత్‌కు విషమిచ్చి తల్లి లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విడాకుల నోటీసు పంపించడంతో మనస్తాపం చెందిన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
విషయం తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






