- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెదక్ జిల్లాలో దారుణం.. చిన్నారులతో కలిసి చెరువులో దూకిన తల్లి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని టేక్మాల్ మండలం దాదాయి పల్లి గ్రామంలో గల చెరువులో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు నీళ్లలో తేలియాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కాగా, తల్లి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అప్పుల బాధ భరించలేకే చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని టేక్మాల్ మండలం దాదాయి పల్లి గ్రామంలో గల చెరువులో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు నీళ్లలో తేలియాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కాగా, తల్లి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అప్పుల బాధ భరించలేకే చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






