- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లీకూతుర్ల ఆత్మహత్య
<p>దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. గురువారం స్థానిక బావిలో శవాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లీకూతుళ్ల మరణానికి కుటుంబ కలహాలే కారణం అని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. గురువారం స్థానిక బావిలో శవాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లీకూతుళ్ల మరణానికి కుటుంబ కలహాలే కారణం అని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






