- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసాలో తల్లి, కూతుళ్ల ఆత్మహత్య..!
by Chintha Aamani |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో తల్లి, కూతుళ్ళ ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామ్‌నగర్‌లో నివాసముంటున్న హన్షెట్టి భాగ్యశ్రీ శివరాజ్, ఆమె కూతురు సిన్నీ శివరాజ్ సోమవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బెల్దరా గ్రామానికి చెందిన వీరు.. గత 20ఏళ్లుగా భైంసాలో నివాసం ఉంటున్నారు. గత 15 ఏళ్లుగా భాగ్యశ్రీ భర్తతో కలిసి వుండడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో తల్లి, కూతుళ్ళ ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామ్‌నగర్‌లో నివాసముంటున్న హన్షెట్టి భాగ్యశ్రీ శివరాజ్, ఆమె కూతురు సిన్నీ శివరాజ్ సోమవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బెల్దరా గ్రామానికి చెందిన వీరు.. గత 20ఏళ్లుగా భైంసాలో నివాసం ఉంటున్నారు. గత 15 ఏళ్లుగా భాగ్యశ్రీ భర్తతో కలిసి వుండడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
Next Story






