- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా..?
by Sridhar Babu |
<p>దిశ , పెద్దపల్లి: కుటుంబ కలహలతో ఓ మహిళా తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యైటింక్లైయిన్ కాలనీకి చెందిన ప్రవీణ్- అరుణ దంపతులు. వీరి వివాహం జరిగి 8 సంవత్సరాలు అవుతోంది. అయితే భర్త ప్రవీణ్ రోజు మద్యం సేవించి వచ్చి భార్య అరుణతో గొడవ పడేవాడు. భర్త వేధింపులు తాళలేక అరుణ రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో దానాపూర్ ఎక్స్‌ప్రెస్ క్రింద […]</p>

X
దిశ , పెద్దపల్లి: కుటుంబ కలహలతో ఓ మహిళా తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యైటింక్లైయిన్ కాలనీకి చెందిన ప్రవీణ్- అరుణ దంపతులు. వీరి వివాహం జరిగి 8 సంవత్సరాలు అవుతోంది. అయితే భర్త ప్రవీణ్ రోజు మద్యం సేవించి వచ్చి భార్య అరుణతో గొడవ పడేవాడు.
భర్త వేధింపులు తాళలేక అరుణ రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో దానాపూర్ ఎక్స్‌ప్రెస్ క్రింద తన ఇద్దరు చిన్నారులు సాత్వికా(3), సాత్విక్ (6) దూకింది. దీంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందడంతో సాత్వికా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సాత్విక్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






