కరెంట్ షాక్‌తో తల్లీకొడుకు మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-27 11:19:38  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్‌కు గురై తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన కల్లూరు మండలం రేమడూరు గ్రామంలో జరిగింది. మృతులు సుజాత, హరిప్రసాద్‌గా గుర్తించారు. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు తమతో కలిసిన మాట్లాడిన తల్లీకొడుకు కరెంట్‌ షాక్‌ కొట్టి చనిపోవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను [&hellip;]</p>

కరెంట్ షాక్‌తో తల్లీకొడుకు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్‌కు గురై తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన కల్లూరు మండలం రేమడూరు గ్రామంలో జరిగింది. మృతులు సుజాత, హరిప్రసాద్‌గా గుర్తించారు. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు తమతో కలిసిన మాట్లాడిన తల్లీకొడుకు కరెంట్‌ షాక్‌ కొట్టి చనిపోవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Next Story