- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి
<p>దిశ, ఖమ్మం: రోడ్డు ప్రమాదానికి గురై తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన శ్రీహరి, అతడి భార్య నాగసుజాత(25), కూతురు ప్రజ్ఙ (4)తో కలసి బైక్ పై కూసుమంచి మండలం అగ్రహారం గ్రామంలో జరుగుతున్న వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద లారీ ఢీకొట్టింది. అనంతరం లారీ టైరు తల్లీకూతుళ్ల తలల మీద […]</p>

X
దిశ, ఖమ్మం: రోడ్డు ప్రమాదానికి గురై తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన శ్రీహరి, అతడి భార్య నాగసుజాత(25), కూతురు ప్రజ్ఙ (4)తో కలసి బైక్ పై కూసుమంచి మండలం అగ్రహారం గ్రామంలో జరుగుతున్న వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద లారీ ఢీకొట్టింది. అనంతరం లారీ టైరు తల్లీకూతుళ్ల తలల మీద నుంచి వెళ్లడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీహరి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






