- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రిలో తల్లీబిడ్డ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లి శిశువు మృతి చెందారు. చంద్రకళ అనే నిండు గర్భిణి డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పు కష్టకావడంతో డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేశారు. అయితే ఆపరేషన్ అనంతరం తల్లీబిడ్డ మృతి చెందిందారు. చంద్రకళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. మృతురాలిది కోడేరు మండలం బావాయిపల్లిగా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లి శిశువు మృతి చెందారు. చంద్రకళ అనే నిండు గర్భిణి డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పు కష్టకావడంతో డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేశారు. అయితే ఆపరేషన్ అనంతరం తల్లీబిడ్డ మృతి చెందిందారు. చంద్రకళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. మృతురాలిది కోడేరు మండలం బావాయిపల్లిగా గుర్తించారు.
Next Story






