- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొతేరా.. నిజంగా మోతేరా!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడే మొతేరా స్టేడియానికి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. కాసేపట్లో మోడీ, ట్రంప్‌లు స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. సందర్శకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. అయితే, స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి సందర్శకులకు ఉచితంగా బస్సు ప్రయాణం, తదితర ఏర్పాట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. Read also.. ‘తఖ్త్’ను బహిష్కరించే తాకత్ ఉందట!</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడే మొతేరా స్టేడియానికి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. కాసేపట్లో మోడీ, ట్రంప్‌లు స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. సందర్శకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. అయితే, స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి సందర్శకులకు ఉచితంగా బస్సు ప్రయాణం, తదితర ఏర్పాట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
Read also..
Next Story






