- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోల్డ్ ఫొటోషూట్‌తో రెచ్చిపోయిన నటి.. వక్షోజాలను టార్గెట్ చేస్తూ
దిశ, సినిమా : మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తన బోల్డ్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తోంది.

X
దిశ, సినిమా : మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తన బోల్డ్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటుందని తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మెరిసే గౌనులో దర్శనమిచ్చిన భామ.. ఎద అందాలను ఆరబోస్తూ కొంటె చూపులతో కుర్రాళ్లకు మత్తెక్కించింది. అంతేకాదు అద్దాల గౌన్‌లో రకరకాల పోజులిచ్చిన నటి.. కుర్చీపై కూర్చుని, ర్యాంప్ వాక్ చేస్తున్నట్లుగా, వన్ సైడ్ యాంగిల్, ఇంకా బ్యాక్ చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. తన వక్షోజాలను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు.
Next Story






