- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాప్‌లెస్‌గా నటి.. హెయిర్‌తో కవరింగ్
దిశ, సినిమా : ఈ మధ్య సినిమా ఆఫర్లు లేక ఫేడవుట్ అవుతున్న హీరోయిన్లలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

X
దిశ, సినిమా : ఈ మధ్య సినిమా ఆఫర్లు లేక ఫేడవుట్ అవుతున్న హీరోయిన్లలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో హాట్ పోజులిస్తూ నెట్టింట అప్‌లోడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 'హార్ట్ ఎటాక్' మూవీతో గుర్తింపు పొందిన ఆదా శర్మ సైతం ఇదే బాట పట్టింది. రీసెంట్‌గా తను పోస్టు చేసిన ఫొటోతో షాకిచ్చింది. ఇందులో టాప్ లేకుండా దర్శనమిచ్చిన భామ.. తన ఎద అందాలను జుట్టుతో కవర్ చేస్తూ సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారగా.. నిజంగానే హర్ట్ ఎటాక్ తెప్పించిందంటూ కామెంట్ల వర్షం కురిసిస్తున్నారు నెటిజన్లు.
Next Story






