- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ప్రభాస్ న్యూ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఇంతకీ ఏమైంది?
ప్రభాస్ న్యూ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఇంతకీ ఏమైంది?
by S Gopi |
దిశ, సినిమా : ఈ మధ్య ప్రభాస్ లుక్‌పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా : ఈ మధ్య ప్రభాస్ లుక్‌పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తను హెయిర్ కవర్ చేసుకుంటూ ఓ బ్యాండ్ర ధరించడంపై గట్టిగానే కామెంట్ చేస్తున్నారు. తాజాగా అమితాబ్, రాఘవేంద్ర రావు, నాని, ప్రశాంత్ నీల్‌తో కలిసి వైజయంతి కొత్త ఆఫీస్‌లో ఫొటోలకు పోజిచ్చిన ప్రభాస్.. అక్కడ కూడా ఎప్పటిలాగే హెయిర్‌కు బ్యాండ్ ధరించాడు. పైగా కాస్త లావెక్కినట్లు కూడా కనిపించాడు. దీంతో ప్రభాస్ హెయిర్‌కు ఏమైంది? ఎందుకు బ్యాండ్‌తో కవర్ చేస్తున్నాడు? మళ్లీ లావయ్యాడేంటి?.. ఇలా అనేక ప్రశ్నలు ఆడియన్స్ మైండ్‌లో రన్ అవుతున్నాయి. ఏదేమైనా మళ్లీ తను మునుపటి లుక్‌లో కనిపిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






