ఏపీలో ఒక్కరోజులోనే 22వేలకు పైగా కేసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-05-05 07:39:16  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 22,204 కేసులు నమోదవ్వగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,06,232కి చేరుకోగా.. మరణాల సంఖ్య 8,374కి చేరుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో..  రాత్రి కర్ఫ్యూతో పాటు నేటి నుంచి మధ్యాహ్నం కర్ఫ్యూను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.</p>

ఏపీలో ఒక్కరోజులోనే 22వేలకు పైగా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 22,204 కేసులు నమోదవ్వగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,06,232కి చేరుకోగా.. మరణాల సంఖ్య 8,374కి చేరుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రి కర్ఫ్యూతో పాటు నేటి నుంచి మధ్యాహ్నం కర్ఫ్యూను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story