ఏపీలో ఏకంగా 20 వేలకుపైగా కేసులు

68

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 20,034 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా 87 మంది చనిపోయినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైరస్ నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరుగుతుందని, కొత్త ఆస్పత్రుల కోసం రూ.346 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం కోసం 21,850 బెడ్లు ఉన్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..