- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో 20 వేలకుపైగా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 20,345 కేసులు నమోదవ్వగా.. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 13,22,934కి చేరుకుంది. కొత్తగా 108 మంది మరణించగా.. ఇప్పటివరకు ఏపీలో 8,899 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,95,102 ఉండగా.. 11,18,933 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 20,345 కేసులు నమోదవ్వగా.. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 13,22,934కి చేరుకుంది. కొత్తగా 108 మంది మరణించగా.. ఇప్పటివరకు ఏపీలో 8,899 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,95,102 ఉండగా.. 11,18,933 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






