- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిబ్రవరి 5న హాలీవుడ్ మూవీ ‘మాన్‌స్టర్ హంటర్’ రిలీజ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ ఫిల్మ్ ‘మాన్‌స్టర్ హంటర్’ థియేటర్లలో సందడి చేయబోతోంది. హిందీ, తమిళ్, తెలుగులో రాబోతున్న సినిమా ఫిబ్రవరి 5న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది సోనీ పిక్చర్స్. కొవిడ్ తర్వాత వస్తున్న ఫస్ట్ త్రీడీ ఫిల్మ్ ఇదే కాగా.. వీడియో గేమ్ ‘మాన్‌స్టర్ హంటర్’ ఆధారంగా రూపొందింది. అత్యంత శక్తిమంతమైన, ప్రమాదకరమైన మాన్‌స్టర్స్‌ను ఎదుర్కొనేందుకు ఇద్దరు యోధులు చేసే పోరాటమే సినిమా. పాల్ డబ్ల్యూఎస్ అండర్సన్ డైరెక్ట్ చేసిన మూవీలో మిలా జొవోవిచ్, టోనీ జా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ ఫిల్మ్ ‘మాన్‌స్టర్ హంటర్’ థియేటర్లలో సందడి చేయబోతోంది. హిందీ, తమిళ్, తెలుగులో రాబోతున్న సినిమా ఫిబ్రవరి 5న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది సోనీ పిక్చర్స్. కొవిడ్ తర్వాత వస్తున్న ఫస్ట్ త్రీడీ ఫిల్మ్ ఇదే కాగా.. వీడియో గేమ్ ‘మాన్‌స్టర్ హంటర్’ ఆధారంగా రూపొందింది. అత్యంత శక్తిమంతమైన, ప్రమాదకరమైన మాన్‌స్టర్స్‌ను ఎదుర్కొనేందుకు ఇద్దరు యోధులు చేసే పోరాటమే సినిమా. పాల్ డబ్ల్యూఎస్ అండర్సన్ డైరెక్ట్ చేసిన మూవీలో మిలా జొవోవిచ్, టోనీ జా ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన సినిమాను తప్పకుండా బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించాలని కోరారు సోనీ పిక్చర్స్ ఎండీ వివేక్ కృష్ణాని. ఇండియా వైడ్‌గా ఎగ్జిబిటర్స్ థియేటర్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రదర్శనకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
Next Story






