- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తహసీల్దార్ కారును బోల్తా కొట్టించిన కోతులు
by Chintha Aamani |
<p>దిశ,నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాలోని సోన్ మండల తహసీల్దార్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. శుక్రవారం విధులకు వెళ్తున్న తహసీల్దార్ ఆరీఫా సుల్తానా గంజాల్ టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే కోతులు అడ్డురావడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తహసీల్దార్ తలకు, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి పోలీసులకు సమాచారమందించగా నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ తహసీల్దార్‌ను ఆరీఫా సుల్తానాని కలెక్టర్ ముషారఫ్ అలీ […]</p>

X
దిశ,నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాలోని సోన్ మండల తహసీల్దార్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. శుక్రవారం విధులకు వెళ్తున్న తహసీల్దార్ ఆరీఫా సుల్తానా గంజాల్ టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే కోతులు అడ్డురావడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తహసీల్దార్ తలకు, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి పోలీసులకు సమాచారమందించగా నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ తహసీల్దార్‌ను ఆరీఫా సుల్తానాని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టరు హేమంత్ బొర్కడే, ఆర్డీఓ రమేశ్ రాథోడ్ పరామర్శించారు.
Next Story






