- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది.గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వ ఖర్చులు, ఇతర ఆర్థిక ఖర్చులు, ఉద్యోగుల జీతాల చెల్లింపునకు అడ్డంగి తొలగిపోయింది. గత మండలి సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. అయితే, 14గడువు ముగియక ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వానికి ఇన్నిరోజులు ఏర్పడిన అడ్డంకులు తొలగినట్లయింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది.గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వ ఖర్చులు, ఇతర ఆర్థిక ఖర్చులు, ఉద్యోగుల జీతాల చెల్లింపునకు అడ్డంగి తొలగిపోయింది. గత మండలి సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. అయితే, 14గడువు ముగియక ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వానికి ఇన్నిరోజులు ఏర్పడిన అడ్డంకులు తొలగినట్లయింది.
Next Story






