సోమవారం పంచాంగం (01-02-2021)

by  |
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్యమాసం బహుళపక్షం
తిధి : చవితి రా8.24
తదుపరి పంచమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : ఉత్తర రా2.09
తదుపరి హస్త
యోగం : అతిగండ ఉ11.59
తదుపరి సుకర్మ
కరణం : బవ ఉ9.14
తదుపరి బాలువ రా8.24
ఆ తదుపరి కౌలువ
వర్జ్యం : ఉ10.05 – 11.37
దుర్ముహూర్తం : మ12.36 – 1.21 &
మ2.51 – 3.36
అమృతకాలం : రా 7.15 – 8.47
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.51



Next Story

Most Viewed