- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిల్ కోసమే ఒప్పుకున్నా : మోనాల్ గజ్జర్
<p>దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్‌బాస్-4 లో అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేగాకుండా.. ఈ సీజన్‌లో అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్ జోడి కూడా ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నారు. కాగా, వీరి మధ్య కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ అందరూ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు చెప్పారు. తాజాగా వారి కోరిక నెరవేరబోతోంది. వీరిద్దరూ కలిసి ‘తెలుగు అబ్బాయి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్‌బాస్-4 లో అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేగాకుండా.. ఈ సీజన్‌లో అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్ జోడి కూడా ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నారు. కాగా, వీరి మధ్య కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ అందరూ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు చెప్పారు. తాజాగా వారి కోరిక నెరవేరబోతోంది. వీరిద్దరూ కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు. దీనిపై మోనాల్ స్పందిస్తూ.. అఖిల్ నటించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వెబ్ సిరీస్ అఖిల్ ఉన్నాడని చెప్పాగానే వెంటనే ఒకే చెప్పానని అన్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్‌కు భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహించారు.
Next Story






