- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఆ సినిమాకు రూ.100 కోట్లు
<p>దిశ, సినిమా : మాలీవుడ్ భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘మరక్కార్ : అరబికడలింటే సింహం’ గురించి సూపర్‌స్టార్ మోహన్ లాల్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన సినిమా గురువారం రిలీజ్ కానుండగా, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఆంటోని పెరంబవూర్ నిర్మించిన సినిమాలో అర్జున్ సర్జా, సునిల్ శెట్టి, మంజు వారియర్‌తో పాటు సిద్ధిఖ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 4,100 […]</p>

దిశ, సినిమా : మాలీవుడ్ భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘మరక్కార్ : అరబికడలింటే సింహం’ గురించి సూపర్‌స్టార్ మోహన్ లాల్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన సినిమా గురువారం రిలీజ్ కానుండగా, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఆంటోని పెరంబవూర్ నిర్మించిన సినిమాలో అర్జున్ సర్జా, సునిల్ శెట్టి, మంజు వారియర్‌తో పాటు సిద్ధిఖ్ ప్రధాన పాత్రలు పోషించారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా 4,100 స్క్రీన్స్‌లో 16 వేల షోస్‌తో విడుదలవుతున్నట్టు తెలిపిన మోహన్ లాల్.. టికెట్ బుకింగ్స్ ద్వారా రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు పేర్కొన్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారమే రిలీజ్ చేయగా.. డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
നാളെ ചരിത്ര ദിവസം കുഞ്ഞാലിയുടെയും മലയാള സിനിമയുടെയും #MarakkarFromDec2
Worldwide releasing in 4100 screens with 16000 shows per day.#MarakkarArabikadalinteSimham#MarakkarLionoftheArabianSea pic.twitter.com/BvWS0BeBU0
— Mohanlal (@Mohanlal) December 1, 2021






