- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ ప్రధానికి మోడీ లేఖ..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ డే సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ కాన్ కి, ప్రధాని మోడీ లేఖ రాశారు. పొరుగు దేశంగా పాకిస్థాన్ వాసులతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నది అని పాకిస్థాన్ డే సందర్భంగా ఇమ్రాన్ ఖాన్, దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు” అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రతి సంవత్సరం పంపించే రొటీన్ లేఖ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ డే సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ కాన్ కి, ప్రధాని మోడీ లేఖ రాశారు. పొరుగు దేశంగా పాకిస్థాన్ వాసులతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నది అని పాకిస్థాన్ డే సందర్భంగా ఇమ్రాన్ ఖాన్, దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు” అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖ ప్రతి సంవత్సరం పంపించే రొటీన్ లేఖ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య సింధూ నదీ జలాల వివాదంపై చర్చలు జరుగుతుండటం గమనార్హం. రెండు దేశాల మధ్య సత్సంబంధాల దిశగా, సానుకూల అడుగులు పడుతున్న వేళ, మోదీ ఈ లేఖను పంపారు.
Next Story






