- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాలీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మోడీ
<p>దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ.. సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మోడీ.. ట్విట్టర్ వేదికగా బెంగాలీలకు శుభాకాంక్షలు చెప్పారు. లునీసోలార్ బెంగాలీ క్యాలెండర్ ప్రకారం వైశాఖ్ మాసం మొదటి రోజున బంగాల్ ప్రజలు ‘పోయిలా బోయిషాక్’ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారికి మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సంరలో బెంగాల్ పురోగతి చెందుతుందని ఆకాంక్షిస్తున్నానని మోడీ అన్నారు. A New Year and a resolve for new […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ.. సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మోడీ.. ట్విట్టర్ వేదికగా బెంగాలీలకు శుభాకాంక్షలు చెప్పారు. లునీసోలార్ బెంగాలీ క్యాలెండర్ ప్రకారం వైశాఖ్ మాసం మొదటి రోజున బంగాల్ ప్రజలు ‘పోయిలా బోయిషాక్’ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారికి మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సంరలో బెంగాల్ పురోగతి చెందుతుందని ఆకాంక్షిస్తున్నానని మోడీ అన్నారు.
A New Year and a resolve for new beginnings and progress for the great land of West Bengal! pic.twitter.com/JYpwx6SxAy
— Narendra Modi (@narendramodi) April 15, 2021
Next Story






