- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ జెండాను ఆవిష్కరించిన మోడీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. కరోనా కారణంగా ఈసారి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సాదాసీదాగా జరిపారు. ఉదయం 7.30 గంటలకు ఢల్లీలోని ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో కొద్దిమంది అతిథులు, 350 మంది పోలీసులు.. మొత్తం 4 వేల మంది మాత్రమే పాల్గొన్నారు. అది కూడా భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. కరోనా కారణంగా ఈసారి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సాదాసీదాగా జరిపారు. ఉదయం 7.30 గంటలకు ఢల్లీలోని ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో కొద్దిమంది అతిథులు, 350 మంది పోలీసులు.. మొత్తం 4 వేల మంది మాత్రమే పాల్గొన్నారు. అది కూడా భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
Next Story






