రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి: మోడీ

by Shamantha N |

<p>       ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ ప్రజలు&#8230; ముఖ్యంగా నా యువ స్నేహితులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. दिल्ली विधानसभा चुनाव के लिए आज मतदान का दिन है। सभी मतदाताओं से मेरी अपील है कि वे अधिक [&hellip;]</p>

రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి: మోడీ
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ ప్రజలు… ముఖ్యంగా నా యువ స్నేహితులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

Next Story