- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన
by Shamantha N |
<p> ప్రధాని మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జగద్గురు విశ్వారాధ్య గురుకులం శతాబ్ది ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. 19 భాషల్లోకి అనువదించిన శ్రీసిద్ధాంతి శిఖామణి గ్రంధాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 63 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.</p>

X
ప్రధాని మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జగద్గురు విశ్వారాధ్య గురుకులం శతాబ్ది ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. 19 భాషల్లోకి అనువదించిన శ్రీసిద్ధాంతి శిఖామణి గ్రంధాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 63 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
Next Story






