కరోనా సమయంలోనూ ఐటీ రంగం 2 శాతం వృద్ది: మోడీ

by Shamantha N |   (  Updated:2021-02-17 04:29:54  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్: నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ సదస్సును ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. మూడు రోజులు సాగే ఈ సదస్సును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. సదస్సులో 30 దేశాలకు చెందిన 1600 మంది పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230; కరోనా సమయంలోనూ ఐటీ రంగం 2 శాతం వృద్ది చెందిందని తెలిపారు. ఐటీ రంగం ఆదాయం 4 బిలియన్ల డాలర్లు పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.</p>

కరోనా సమయంలోనూ ఐటీ రంగం 2 శాతం వృద్ది: మోడీ
X

దిశ,వెబ్‌డెస్క్: నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ సదస్సును ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. మూడు రోజులు సాగే ఈ సదస్సును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. సదస్సులో 30 దేశాలకు చెందిన 1600 మంది పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా సమయంలోనూ ఐటీ రంగం 2 శాతం వృద్ది చెందిందని తెలిపారు. ఐటీ రంగం ఆదాయం 4 బిలియన్ల డాలర్లు పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Next Story