మోడీ బ్రిటన్ పర్యటన రద్దు

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన రద్దు అయింది. జూన్ 11 నుంచి 13 మధ్య బ్రిటన్‌లో జరిగే జీ7 దేశాల సదస్సుకు ఆయన హాజరు కావాల్సి ఉంది. కాగా కరోనా నేపథ్యంలో ప్రధాని తన ప్రయాణాన్ని రద్ద చేసుకుంటున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. జీ7 దేశాల సదస్సుకు ప్రధాని వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.</p>

మోడీ బ్రిటన్ పర్యటన రద్దు
X

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన రద్దు అయింది. జూన్ 11 నుంచి 13 మధ్య బ్రిటన్‌లో జరిగే జీ7 దేశాల సదస్సుకు ఆయన హాజరు కావాల్సి ఉంది. కాగా కరోనా నేపథ్యంలో ప్రధాని తన ప్రయాణాన్ని రద్ద చేసుకుంటున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. జీ7 దేశాల సదస్సుకు ప్రధాని వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.

Next Story