- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెలికాప్టర్ ప్రమాదంపై మోడీ క్యాబినెట్ అత్యవసర భేటీ
by Shamantha N |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నేతృత్వంలో కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించనున్నారు.</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నేతృత్వంలో కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించనున్నారు.
Next Story






