ఇది పరీక్షా కాలం.. ఓటమిని ఒప్పుకోవొద్దు : ప్రధాని మోదీ

by Shamantha N |   (  Updated:2020-06-11 01:17:29  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఇది పరీక్షా కాలం.. మనం ఓటమిని ఒప్పుకోవొద్దు.. మనమంతా గెలుపు కోసం పోరాటం చేద్దామని ప్రధాని మోదీ అన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరాడుతున్నారన్నారు.. ఇది పరీక్షా కాలం.. మనం ఓటమిని ఒప్పుకోవొద్దన్నారు. కరోనాపై పోరును ఛాలెంజ్ గా తీసుకుని విజేతలవ్వలన్నారు. ఈ సమయంలో మనమంతా ఐక్యంగా కరోనాపై పోరు చేయాలన్నారు.</p>

ఇది పరీక్షా కాలం.. ఓటమిని ఒప్పుకోవొద్దు : ప్రధాని మోదీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇది పరీక్షా కాలం.. మనం ఓటమిని ఒప్పుకోవొద్దు.. మనమంతా గెలుపు కోసం పోరాటం చేద్దామని ప్రధాని మోదీ అన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరాడుతున్నారన్నారు.. ఇది పరీక్షా కాలం.. మనం ఓటమిని ఒప్పుకోవొద్దన్నారు. కరోనాపై పోరును ఛాలెంజ్ గా తీసుకుని విజేతలవ్వలన్నారు. ఈ సమయంలో మనమంతా ఐక్యంగా కరోనాపై పోరు చేయాలన్నారు.

Next Story