- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ చోరీ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్ : మొబైల్ ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ను లూటీ చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ భారీ దోపిడీ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంఐ ఫోన్స్ లోడుతో హైవేపై వెళ్తున్న కంటైనర్ను దొంగల ముఠా అడ్డగించింది. కంటైనర్ డ్రైవర్ను చితకబాది అతడిని అక్కడే వదలేసి వాహనంతో పరారయ్యారు. సుమారు సెల్ఫోన్ల విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : మొబైల్ ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ను లూటీ చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ భారీ దోపిడీ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంఐ ఫోన్స్ లోడుతో హైవేపై వెళ్తున్న కంటైనర్ను దొంగల ముఠా అడ్డగించింది. కంటైనర్ డ్రైవర్ను చితకబాది అతడిని అక్కడే వదలేసి వాహనంతో పరారయ్యారు. సుమారు సెల్ఫోన్ల విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






