- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండెపోటుతో మొబైల్‌కోర్టు జడ్జి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో మొబైల్‌కోర్టు జడ్జి అతిక్ అహ్మద్ మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం ఆయన నివాసంలో చోటుచేసుకుంది. అహ్మద్ మరణవార్త విన్న ఆయన సోదరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p>
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో మొబైల్‌కోర్టు జడ్జి అతిక్ అహ్మద్ మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం ఆయన నివాసంలో చోటుచేసుకుంది. అహ్మద్ మరణవార్త విన్న ఆయన సోదరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






