- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల ముందే నిందితుడి హత్య
by Batti.Sumithra |
<p>లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ముందే ఓ మూక ఒకరిని హతమార్చింది. కట్టెలతో బాది చంపేసింది. ఖుషినగర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ స్కూల్ టీచర్‌ను తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తిపై మూక ఆగ్రహించింది. కట్టెలతో విరుచుకుపడింది. టీచర్‌ను చంపిన వ్యక్తిని దారుణంగా హతమార్చింది. కొందరు పోలీసులు ఆపడానికి యత్నించిన సాధ్యం కాలేదు. దెబ్బలతో నేలపై చలనం లేకుండా పడి ఉన్నప్పటికీ దాడి ఆగలేదు. దీంతో నేలంతా రక్తంతో తడిసిపోయింది. ఈ ఘటనకు […]</p>

X
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ముందే ఓ మూక ఒకరిని హతమార్చింది. కట్టెలతో బాది చంపేసింది. ఖుషినగర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ స్కూల్ టీచర్‌ను తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తిపై మూక ఆగ్రహించింది. కట్టెలతో విరుచుకుపడింది. టీచర్‌ను చంపిన వ్యక్తిని దారుణంగా హతమార్చింది. కొందరు పోలీసులు ఆపడానికి యత్నించిన సాధ్యం కాలేదు. దెబ్బలతో నేలపై చలనం లేకుండా పడి ఉన్నప్పటికీ దాడి ఆగలేదు. దీంతో నేలంతా రక్తంతో తడిసిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story






