- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమల్ హాసన్‌కు గట్టి షాకిచ్చిన బీజేపీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాట ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మక్కల్ నిధి మయ్యమ్ అధినేత కమల్ హాసన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధానకార్యదర్శి అరుణాచలం తాజాగా బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో ఆయన కషాయ కండువా కప్పుకున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం రెండో దశ ప్రచారం నిర్వహిస్తుండగా, అరుణాచలం బీజేపీలో చేరడంతో మక్కల్ నిధి మయ్యమ్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాట ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మక్కల్ నిధి మయ్యమ్ అధినేత కమల్ హాసన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధానకార్యదర్శి అరుణాచలం తాజాగా బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో ఆయన కషాయ కండువా కప్పుకున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం రెండో దశ ప్రచారం నిర్వహిస్తుండగా, అరుణాచలం బీజేపీలో చేరడంతో మక్కల్ నిధి మయ్యమ్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Next Story






