- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. జంట నగరాల్లో ఇప్పటివరకు నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సేవలను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి 10 రైళ్లను ప్రారంభింస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంఎంటీఎస్ సేవలను పునురుద్దరిస్తున్నట్టు స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. జంట నగరాల్లో ఇప్పటివరకు నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సేవలను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి 10 రైళ్లను ప్రారంభింస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంఎంటీఎస్ సేవలను పునురుద్దరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
Next Story






