- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి ఎంఎంటీఎస్ పరుగులు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో బుధవారం నుంచి ఎంఎంటీఎస్ రైలు పరుగులు తీయనుంది. అతి తక్కువ ధరలోనే ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చనుంది. ప్రస్తుతానికి పది ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రైల్వేశాఖ ప్రారంభించనుంది. ప్రయాణికులు బాధ్యతగా, రైల్వే నిబంధనలకు అనుగుణంగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించాలని సూచించింది. అలాగే చేతులను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు కోరింది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో బుధవారం నుంచి ఎంఎంటీఎస్ రైలు పరుగులు తీయనుంది. అతి తక్కువ ధరలోనే ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చనుంది. ప్రస్తుతానికి పది ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రైల్వేశాఖ ప్రారంభించనుంది. ప్రయాణికులు బాధ్యతగా, రైల్వే నిబంధనలకు అనుగుణంగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించాలని సూచించింది. అలాగే చేతులను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు కోరింది.
Next Story






