- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండోసారి ఎమ్మెల్సీగా శంబీపూర్ రాజు.. మంత్రి మల్లారెడ్డితో కలిసి..
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ గా రెండో సారి ఎన్నికైన శంభీపూర్ రాజు మంత్రి మల్లారెడ్డితో తో పాటు కేటీఆర్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డీ, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ గా రెండో సారి ఎన్నికైన శంభీపూర్ రాజు మంత్రి మల్లారెడ్డితో తో పాటు కేటీఆర్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డీ, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.
Next Story






