- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి అవమానం..
<p>దిశ, వెబ్‌డెస్క్ ఉపాధ్యయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సోమవారం యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద టోల్ సిబ్బంది ఆయన కారును ఆపారు. తాను ఎమ్మెల్సీని అని నర్సిరెడ్డి ఐడీకార్డు చూపించగా ఎమ్మెల్సీలకు టోల్ మినహాయింపులేదని సిబ్బంది ఆయనతో అన్నట్టు తెలుస్తోంది. టోల్ చెల్లించాలని లేని యెడల గేట్ తెరవబోమని సిబ్బంది చెప్పడంతో నిరసనగా ఆయన రోడ్డుపైన బైఠాయించారు.దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, ఎమ్మెల్సీ కారును వెళ్లనిచ్చారు.ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్
ఉపాధ్యయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సోమవారం యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద టోల్ సిబ్బంది ఆయన కారును ఆపారు. తాను ఎమ్మెల్సీని అని నర్సిరెడ్డి ఐడీకార్డు చూపించగా ఎమ్మెల్సీలకు టోల్ మినహాయింపులేదని సిబ్బంది ఆయనతో అన్నట్టు తెలుస్తోంది. టోల్ చెల్లించాలని లేని యెడల గేట్ తెరవబోమని సిబ్బంది చెప్పడంతో నిరసనగా ఆయన రోడ్డుపైన బైఠాయించారు.దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, ఎమ్మెల్సీ కారును వెళ్లనిచ్చారు.ఈ ఘటనపై నర్సిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Next Story






