- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘ఉద్యోగ, నిరుద్యోగ, పెన్షర్లకు బడ్జెట్ నిరాశ’
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్‌లో ఉద్యోగ, నిరుద్యోగ, పెన్షర్లకు చోటు దక్కలేదని.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం శాసన మండలిలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ నుంచి మాట్లాడుతూ.. రాష్ర్ట బడ్జెట్‌లో విద్యారంగానికి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ గురించి ప్రస్తవన కూడా తీయకపోవడం ఉద్యోగులను నిరాశ పరిచిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో విద్యారంగానికి పెద్దపీట వేశామంటున్నారని.. కానీ అది అవాస్తవం అన్నారు. రాష్ట్రంలో 5వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలను […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్‌లో ఉద్యోగ, నిరుద్యోగ, పెన్షర్లకు చోటు దక్కలేదని.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం శాసన మండలిలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ నుంచి మాట్లాడుతూ.. రాష్ర్ట బడ్జెట్‌లో విద్యారంగానికి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ గురించి ప్రస్తవన కూడా తీయకపోవడం ఉద్యోగులను నిరాశ పరిచిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో విద్యారంగానికి పెద్దపీట వేశామంటున్నారని.. కానీ అది అవాస్తవం అన్నారు. రాష్ట్రంలో 5వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైన నిరుద్యోగల ఉపాధి కల్పనపై ప్రభుత్వ దృష్టిపెట్టాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
tag: mlc narsi reddy, comments, budget
Next Story






