- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ మాధవ్‌ను అడ్డుకున్న పోలీసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని పరవాడ పారిశ్రామికవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంగళవారం గ్యాస్ లీకైనా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు సీపీఐ నేత నాని కంపెనీనీ పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వద్ద ఎవరు గుమిగూడకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని పరవాడ పారిశ్రామికవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంగళవారం గ్యాస్ లీకైనా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు సీపీఐ నేత నాని కంపెనీనీ పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వద్ద ఎవరు గుమిగూడకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
Next Story






