- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితకు బర్త్ డే గిప్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 13వ తేదీన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. కవిత జన్మదినం సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ దంపతులు.. ఆమెకు చిత్రపటం బహుమతిగా ఇచ్చారు. ఆ చిత్రపటాన్ని షకీల్ దంపతులు ఈరోజు ఎమ్మెల్సీ కవితను కలిసి మర్యాదపూర్వకంగా అందజేసారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 13వ తేదీన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. కవిత జన్మదినం సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ దంపతులు.. ఆమెకు చిత్రపటం బహుమతిగా ఇచ్చారు. ఆ చిత్రపటాన్ని షకీల్ దంపతులు ఈరోజు ఎమ్మెల్సీ కవితను కలిసి మర్యాదపూర్వకంగా అందజేసారు.
Next Story






