- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా..
<p>దిశ, పరకాల: ఉపాధిహామీ పథకంలో భాగంగా నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో చేపట్టిన పారిశుధ్య పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రతి గ్రామంలో ఇదే విధంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చిమొక్కలను కూడా తీసివేయాలని ఆదేశించారు.</p>

X
దిశ, పరకాల: ఉపాధిహామీ పథకంలో భాగంగా నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో చేపట్టిన పారిశుధ్య పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రతి గ్రామంలో ఇదే విధంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చిమొక్కలను కూడా తీసివేయాలని ఆదేశించారు.
Next Story






