- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిధులు మంజూరు చేయండి.. మంత్రి హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే విఠల్
<p>దిశ, ముధోల్ : ప్రతీ వర్షాకాలం గుండేగావ్ గ్రామం వరదనీటితో ముంపునకు గురవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసే క్రమంలో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిశారు. భైంసా మండలంలోని గుండేగావ్ గ్రామం పునరవాసం కొరకు ఇరిగేషన్ శాఖ పంపిన ప్రపోజల్‌ను ఆమోదించి నిధులు మంజూరు చేయాలని కోరారు.</p>

X
దిశ, ముధోల్ : ప్రతీ వర్షాకాలం గుండేగావ్ గ్రామం వరదనీటితో ముంపునకు గురవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసే క్రమంలో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిశారు. భైంసా మండలంలోని గుండేగావ్ గ్రామం పునరవాసం కొరకు ఇరిగేషన్ శాఖ పంపిన ప్రపోజల్‌ను ఆమోదించి నిధులు మంజూరు చేయాలని కోరారు.
Next Story






