- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవ్ సాంగ్ షూటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్: మారుమూల ప్రాంతంలో ఉన్న కళాకారులను తాము ఎల్లప్పుడూ ప్రోత్సాహిస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని షెట్కార్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఎస్కేఎస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రేమ కోసం తపించే యువతి, యువకుల ప్రేమ సాంగ్‌ను ఎమ్మెల్యే క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేను ఎస్కేఎస్ సంస్థ వెంకట్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్, దర్శకుడు రాజ్ కుమార్, రచయిత మహారాణి సురేష్, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]</p>

X
దిశ, నారాయణఖేడ్: మారుమూల ప్రాంతంలో ఉన్న కళాకారులను తాము ఎల్లప్పుడూ ప్రోత్సాహిస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని షెట్కార్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఎస్కేఎస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రేమ కోసం తపించే యువతి, యువకుల ప్రేమ సాంగ్‌ను ఎమ్మెల్యే క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేను ఎస్కేఎస్ సంస్థ వెంకట్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్, దర్శకుడు రాజ్ కుమార్, రచయిత మహారాణి సురేష్, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నారాయణఖేడ్ ప్రాంతంలో కళాకారులు ఉండడం అభినందనీయమని కొనియాడారు.
Next Story






