- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిప్పులపై నడిచిన ఎమ్మెల్యే.. మానసిక ప్రశాంతత అంటూ కామెంట్లు
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ 22వ సారి అయ్యప్ప మాల ధారణ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్ని గుండా కార్యక్రమంలో నిప్పుల పై నడిచి తన భక్తిని చాటాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి భక్తి భావము కల్గి ఉండాలని తెలిపారు. దైవ చింతన కల్గి ఉండడం వల్ల మానసిక […]</p>

X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ 22వ సారి అయ్యప్ప మాల ధారణ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్ని గుండా కార్యక్రమంలో నిప్పుల పై నడిచి తన భక్తిని చాటాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి భక్తి భావము కల్గి ఉండాలని తెలిపారు. దైవ చింతన కల్గి ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని హితవు పలికారు.
Next Story






