- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > రైతులు అధైర్యపడొద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది: ఎమ్మెల్యే శంకర్ నాయక్
రైతులు అధైర్యపడొద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది: ఎమ్మెల్యే శంకర్ నాయక్
by Sridhar Babu |
<p>దిశ, మహబూబాబాద్ రూరల్: మండలంలోని నడివాడ గాంధీపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది గాని గుట్టయ్య, మండల పార్టీ అధ్యక్షులు యాస వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ […]</p>

X
దిశ, మహబూబాబాద్ రూరల్: మండలంలోని నడివాడ గాంధీపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది గాని గుట్టయ్య, మండల పార్టీ అధ్యక్షులు యాస వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, మార్కెట్ వైస్ చైర్మన్ సుధాగాని మురళి, టీఆర్ఎస్ యువ నాయకులు మందుల రఘు పాల్గొన్నారు.
Next Story






