ఎమ్మెల్యే మాస్క్‌ల పంపిణీ

by Shyam |

<p>దిశ, వరంగల్ : ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో వృద్ధులు, గీత కార్మికులకు ఎమ్మెల్యే సీతక్క మాస్క్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరూ బయట తిరగొద్దన్నారు. అనంతరం జంగలపల్లి ఎక్స్ రోడ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను కలిసి, వారికి పలు సూచనలు చేశారు. Tags: corona, virus, masks distribution, mla seethakka,</p>

ఎమ్మెల్యే మాస్క్‌ల పంపిణీ
X

దిశ, వరంగల్ : ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో వృద్ధులు, గీత కార్మికులకు ఎమ్మెల్యే సీతక్క మాస్క్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరూ బయట తిరగొద్దన్నారు. అనంతరం జంగలపల్లి ఎక్స్ రోడ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను కలిసి, వారికి పలు సూచనలు చేశారు.
Tags: corona, virus, masks distribution, mla seethakka,

Next Story