- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
108 వాహనం నడిపిన రోజా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108, 104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఇందులో భాగంగా 108 వాహనాన్ని రోజా స్వయంగా నడిపారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108, 104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1008 అంబులెన్సు సర్వీసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108, 104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఇందులో భాగంగా 108 వాహనాన్ని రోజా స్వయంగా నడిపారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108, 104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1008 అంబులెన్సు సర్వీసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Next Story






